ఎంతోమంది ఆకలితో అలమటించి పోతున్నారు .. తినడానికి తిండి లేక
ఇంకెంతో మంది చలికి వణికిపోతున్నారు వంటిపై బట్టలు లేక
అందరిని కాకపోయిన కనీసం మనకి వీలైనంతవరకు మనకి కనిపించే వారికైనా సహాయం చేద్దాం !!!
ప్రతి ఒక్కరు తమ తమ పనులలో ఎప్పుడు బిజీ గా ఉంది ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకునే సమయం ఉండదు అలంటి వారు అందరిని మీ తరుపున మేము చేస్తాం మీరు చేయాల్సిందంతా దానికోసం ఒకరోజు ఒక రూపాయి ఇలాంటి కార్యక్రమాల కోసం వెచ్చించడం
ప్రతి ఒక్కరు సమాజ సేవ లో బాగం చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది మీరందరూ ఈ మహత్కార్యం లో పలు పంచుకొని మీ వంతు సహాయాన్ని అందిస్తారని కోరుకుంటూన్నాము
లింక్ ఓపెన్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి మేము మీ ఇంటి దగ్గరకి వచ్చి తీసుకుంటాము !!! A Rupee - A Day
Click Here to Register for Project One
మంచి మనసున్న మంచి మనుషులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు
for all updates about our activities follow our page :
STASS FACEBOOK PAGE
Please Share with your Friends And Please Support us
మీ
స్టాస్ ఫౌండేషన్









0 comments:
Post a Comment