Content
We are Updating Our Site Please follow Our Social Networking sites for Updates
We are Updating Our Site Please follow Our Social Networking sites for Updates , Please Follow Our Facebook page for Event Updates
ఒక్కడైతే ఒంటరే ......
ఒక్కటైతే ఉప్పెనే .....
నేను సహాయం చేస్తే ఎదో ఒకరిద్దరికి చేయగలం .....
అదే మనం అందరం కలిస్తే సమాజాన్నే మార్చగలం ...
రండి ముందుకు రండి మాతో పాటు ఇ మహా ఉద్యమం లో పాల్గొనండి
సమాజాన్ని మర్చి చూపిద్దాం యువతరం తలిస్తే ఏమైనా చేయగలం ...
Contact Helpline: 0-9494884929
ఎంతోమంది ఆకలితో అలమటించి పోతున్నారు .. తినడానికి తిండి లేక ఇంకెంతో మంది చలికి వణికిపోతున్నారు వంటిపై బట్టలు లేక అందరిని కాకపోయిన కనీసం మనకి వీలైనంతవరకు మనకి కనిపించే వారికైనా సహాయం చేద్దాం !!! ప్రతి ఒక్కరు తమ తమ పనులలో ఎప్పుడు బిజీ గా ఉంది ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకునే సమయం ఉండదు అలంటి వారు అందరిని మీ తరుపున మేము చేస్తాం మీరు చేయాల్సిందంతా దానికోసం ఒకరోజు ఒక రూపాయి ఇలాంటి కార్యక్రమాల కోసం వెచ్చించడం ప్రతి ఒక్కరు సమాజ సేవ లో బాగం చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది మీరందరూ ఈ మహత్కార్యం లో పలు పంచుకొని మీ వంతు సహాయాన్ని అందిస్తారని కోరుకుంటూన్నాము
Read More!
రక్త దానం చేయండి - ప్రాణ దాతలు అవండి
ఎంతో మంది తలస్సేమియా తో బాధపడుతున్న పిల్లలు మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు
* రక్తదానం శరీరానికి మంచింది
* రక్తదానానికి 15 నిమిషాల సమయం పడుతుంది
* రక్తదానం చేయడానికి 45 kg ల బరువు ఉంటె చాలు
* మీ దగ్గర 350 ml మాత్రమే రక్తం తీసుకుంటారు
* మీరు రక్త దానం చేయడం వాళ్ళ ముగ్గురి ప్రాణాలు కాపాడిన వాళ్ళవుతారు
Contact Helpline: 0-9494884929
Email: stass.org.in@gmail.comRead More!

0 comments:
Post a Comment