cafe

  • “Great job guys in downtown!”

    - Rao, Hyderabad

  • "Love to take part in events and good job."

    - Minj, Hyderabad

  • "Our responsibility to do service."

    - Srikanth

  • "Thanks a ton for blood donors."

    - Puneeth, Hyderabad

  • "We should bring more awareness."

    - Sushma, Hyderabad

  • Be An agent of Change
    Join with our Family

    ఒక్కడైతే ఒంటరే ...... ఒక్కటైతే ఉప్పెనే ..... నేను సహాయం చేస్తే ఎదో ఒకరిద్దరికి చేయగలం ..... అదే మనం అందరం కలిస్తే సమాజాన్నే మార్చగలం ... రండి ముందుకు రండి మాతో పాటు ఇ మహా ఉద్యమం లో పాల్గొనండి సమాజాన్ని మర్చి చూపిద్దాం యువతరం తలిస్తే ఏమైనా చేయగలం ...
    Contact Helpline: 0-9494884929

    Read More!
  • Support Our Activities

    ఎంతోమంది ఆకలితో అలమటించి పోతున్నారు .. తినడానికి తిండి లేక ఇంకెంతో మంది చలికి వణికిపోతున్నారు వంటిపై బట్టలు లేక అందరిని కాకపోయిన కనీసం మనకి వీలైనంతవరకు మనకి కనిపించే వారికైనా సహాయం చేద్దాం !!! ప్రతి ఒక్కరు తమ తమ పనులలో ఎప్పుడు బిజీ గా ఉంది ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకునే సమయం ఉండదు అలంటి వారు అందరిని మీ తరుపున మేము చేస్తాం మీరు చేయాల్సిందంతా దానికోసం ఒకరోజు ఒక రూపాయి ఇలాంటి కార్యక్రమాల కోసం వెచ్చించడం ప్రతి ఒక్కరు సమాజ సేవ లో బాగం చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది మీరందరూ ఈ మహత్కార్యం లో పలు పంచుకొని మీ వంతు సహాయాన్ని అందిస్తారని కోరుకుంటూన్నాము

    Read More!
  • Be a Real Hero

    రక్త దానం చేయండి - ప్రాణ దాతలు అవండి ఎంతో మంది తలస్సేమియా తో బాధపడుతున్న పిల్లలు మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు * రక్తదానం శరీరానికి మంచింది * రక్తదానానికి 15 నిమిషాల సమయం పడుతుంది * రక్తదానం చేయడానికి 45 kg ల బరువు ఉంటె చాలు * మీ దగ్గర 350 ml మాత్రమే రక్తం తీసుకుంటారు * మీరు రక్త దానం చేయడం వాళ్ళ ముగ్గురి ప్రాణాలు కాపాడిన వాళ్ళవుతారు
    Contact Helpline: 0-9494884929
    Email: stass.org.in@gmail.comRead More!

Powered by Blogger.

Content

Donate blood -save lives

రక్త దానం చేయండి - ప్రాణ దాతలు అవండి 
ఎంతో మంది తలస్సేమియా తో బాధపడుతున్న పిల్లలు మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు 

* రక్త దానం చేయడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు 
* రక్తదానం శరీరానికి మంచింది 
* రక్తదానానికి 15 నిమిషాల సమయం పడుతుంది
* రక్తదానం చేయడానికి 45 kg ల బరువు ఉంటె చాలు 
* రక్త దానం చేసేటపుడు మీ శరీరం లో హిమగ్లోబిన్ ని చూసి అనుకున్న దాని కంటే ఎక్కువగా ఉంటేనే . తీసుకుంటారు
* మీ దగ్గర 350 ml మాత్రమే రక్తం తీసుకుంటారు 
* మీరు రక్త దానం చేయడం వాళ్ళ ముగ్గురి ప్రాణాలు కాపాడిన వాళ్ళవుతారు 
* రక్తం ఇచ్చకా చాలా నిరసపడి పోతారు అన్నది కేవలం అపోహ మాత్రమే 
* మీరు ఇచ్చిన రక్తం 45 రోజులలో మల్లి మీ శరీరం లో తయారవుతుంది అంటే మీరు 60 రోజుల లోగా . . మల్లి రక్తదానం చేయవచ్చు 
* రక్తం ఇవ్వడం వాళ్ళ మన శరీరం లో పాత రక్తం పోయి కొత్త రక్తం వస్తుంది మనం ఇంకా ఎక్కువ . . . . ఉత్సాహంగా ఉంటారు 

మీ చేతిలో ముగ్గురి ప్రాణాలు ఉన్నాయ్ కాపాడతారో మాకెందుకు లే అని వదిలేస్తారో ఒక మీ ఇష్టం 
రక్త దానం పైన ఏమైనా సందేహాలుంటే నిస్సంకోచంగా ఎప్పుడైనా ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 
9494884929

మీ ప్రాంతం లో బ్లడ్ క్యాంపు పెట్టాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి 
పది మందిని బ్రతికించడం లో సహాయ పడండి 

Click Here For Register as a blood donor

0 comments:

Post a Comment

Previous Post Home

We are Updating Our Site Please follow Our Social Networking sites for Updates

We are Updating Our Site Please follow Our Social Networking sites for Updates
We are Updating Our Site Please follow Our Social Networking sites for Updates , Please Follow Our Facebook page for Event Updates
 
Address: STASS Foundation: Plot no:364,Near Peoples Sanjeevani Hospital, Pochamma Temple Road, B.N.Reddy Nagar, Hyderabad, Telangana. Pin-500070.